today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తాయి. ఈ క్రమంలో మార్చి 17వ తేదీ మంగళవారం నాడు సూర్యుడు, రాహువు, బుధుడు మీనరాశిలోనూ, గురుడు, చంద్రుడు వృషభ రాశిలోనూ సంచారం చేస్తున్నారు.
ద్వాదశ రాశుల వారి జ్యోతిష్య ఫలాలు
కేతువు కన్య రాశిలో, కుజుడు మీనరాశిలో, శుక్రుడు, శని కుంభరాశిలో సంచారం చేస్తూ కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇస్తున్నారు. మరి నేడు ద్వాదశ రాశుల వారి జ్యోతిష్య ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషం
మేష రాశి జాతకులకు పనుల్లో కొంత ఆలస్యం ఎదురైనా చివరకు అనుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది.
వృషభం
ఈ రోజు వృషభ రాశి జాతకులు శుభఫలితాలు పొందుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
మిథునం
మిధున రాశి వారికి కొత్త పనులను ప్రారంభించేందుకు అనుకూల సమయం. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకులకు ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో శాంతంగా వ్యవహరించాలి. అనుకోని ఖర్చులు రావచ్చు.
సింహం
నేడు సింహరాశి జాతకులు పనుల్లో విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కన్యా
కన్యా రాశి జాతకులు కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు. సహచరుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
తులా
తులా రాశి జాతకులు పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. సహనం పాటిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.
ధనుస్సు
ధనుస్సు రాశి వారి ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. స్నేహితులతో సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభం కలుగుతుంది.
మకరం
మకరరాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త ప్రణాళికలు అమలు చేసే అవకాశం ఉంది. పనుల్లో విజయం సాధిస్తారు.
కుంభం
కుంభరాశి వారికి పనుల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. పెద్దల సలహాలు ఉపయోగపడతాయి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు













Click it and Unblock the Notifications