నెల్లూరు కోర్టుకు హాజరైన నటి ఆమని, ఆమె భర్త తిట్లపురాణం

నెల్లూరు కోర్టుకు హాజరైన ఆమని ఫోటోలను మీడియా ప్రతినిధులు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఆమె భర్త హజ్రత్ మీడియా ప్రతినిధులపై తిట్ల పురాణం అందుకున్నారు. కేసు విచారణను కోర్టు మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications