పార్టీని కాపాడుకోవడానికే ఇలా: తెలంగాణ అంశంపై చంద్రబాబు

అన్ని పార్టీలు వారి వారి పార్టీలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మేం కూడా మా టిడిపి పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తే తప్పు ఎలా అవుతుందన్నారు. పార్టీని కాపాడుకోవడానికి అన్ని ప్రాంతాల ప్రజలతో మమేకమవుతామని చెప్పారు. టిఆర్ఎస్, కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలు విలీనం అయి పార్టీలను బలోపేతం చేసుకోవడం రాజకీయం కాదు, జగన్, టిఆర్ఎస్ పరస్పరం సహకరించుకోవడం రాజకీయం కాదు కానీ తెలుగువారి కోసం పుట్టిన టిడిపి పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తే రాజకీయం అవుతుందా అని అన్నారు.












Click it and Unblock the Notifications