తెలంగాణ తీర్మానానికి టిడిపీ ఓకే చెప్పింది: టిఆర్ఎస్ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి

ఆర్థికశాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ ఫాల్సు బడ్జెట్ అన్నారు. గత సంవత్సరం కేటాయింటిన నిధులే మంజూరు చేయలేదని, ఇప్పుడు ప్రవేశ పెట్టి ఏం లాభమన్నారు. నిధులే కేటాయించనప్పుడు బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లతో ప్రవేశ పెట్టినా లాభం లేదన్నారు. బడ్జెట్ సమావేశాలకు సహకరించమని కోరారని, అయితే తెలంగాణ తీర్మానం ప్రవేశ పెడితే సహకరిస్తామని టిఅర్ఎస్ ఎమ్మెల్యేలం చెప్పామని అన్నారు. సమైక్యాంధ్ర బడ్జెట్ తెలంగాణకు ఎలాంటి న్యాయం చేయదన్నారు. కేటాయింపులు ఇస్తే సరిపోదని పూర్తిగా ఖర్చు చేయాలని అన్నారు.
Comments
అరవింద్ రెడ్డి తెలంగాణ ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీ హైదరాబాద్ aravind reddy telangana anam ramanarayana reddy assembly hyderabad
English summary
TRS MLA Aravind Reddy blamed Congress government on Telangana resolution issue. He said government is not ready to propose Telangana resolution though TDP, TRS, BJP and Communist parties are supporting.
Story first published: Wednesday, February 23, 2011, 14:31 [IST]