జపాన్‌లో పదివేల మంది గల్లంతు: అణు రియాక్టర్‌ల ప్రమాదం

కాగా ఈ రెండు అణు ప్లాంట్లు పేలినట్లుగా మూడోది పేలకుండా ఉండటానికి మూడో అణు ప్లాంట్ శీతలీకరణకోసం సముద్రం నీటిని పంపింగ్ చేస్తున్నారు. మూడో అణు రియాక్టర్ కూడా కరిగి పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. కాగా ఇలా చేస్తే ఛెర్నోబిల్‌లాంటి ప్రమాదం ఎదురయ్యే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరిస్తోంది. కాగా మొత్తం 56 అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. జపాన్‌లో విద్యుత్ అంతా అణు రియాక్టర్ల ద్వారానే జరుగుతోంది.












Click it and Unblock the Notifications