వైయస్ వివేకానంద రెడ్డి ఆధునిక లక్ష్మణుడు: అంబటి రాంబాబు

ఆరోగ్య మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కడప గడ్డపై పుట్టి ఉంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పోటీకి దిగాలని ఆయన డిఎల్ రవీంద్రారెడ్డిని సవాల్ విసిరారు. పోటీకి దిగాలని కాంగ్రెసు అధిష్టానం చెబుతోందని, అయితే డిఎల్ రవీంద్రా రెడ్డి పారిపోతున్నారని, ఇది సిగ్గు చేటు అని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై కాంగ్రెసు నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications