సత్యసాయి బాబా ఆరోగ్యం నిలకడగా ఉంది: రాష్ట్ర మంత్రి గీతారెడ్డి

బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు కూడా వెల్లడించారు. సత్యసాయి ఆరోగ్యంపై భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా వైద్యులు ఎప్పటికప్పుడు సాయి ఆరోగ్య బులెటిన్‌ను విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో బాబాకు వెంటిలేటర్‌పై శ్వాస అందిస్తున్నట్టు ఆసుపత్రి డైరెక్టర్ డా.సఫాయా తెలిపారు.












Click it and Unblock the Notifications