నిలకడగా పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం: సఫయా

బాబా శరీరంలో రక్తప్రసరణ మెరుగు పడిందని ఆయన చెప్పారు. వెంటిలేటర్లను, పేస్ మేకర్లను అలాగే ఉంచామని ఆయన చెప్పారు. సత్యసాయిబాబా ఆరోగ్యంపై భక్తులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మంత్రి గీతా రెడ్డి ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు సత్యసాయిబాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో సత్య సాయిబాబా మార్చి 28వ తేదీన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు.












Click it and Unblock the Notifications