వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్‌జి కంపెనీ కొత్త్ స్మార్ట్ ఫోన్ ఎల్‌జి ఆప్టిమస్ 2X రివ్యూ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

LG Optimus 2X
ఇండియాలో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ హావా కోనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవడానికి ఎల్‌జి కంపెనీ ఇండియాలో మొట్టమొదిట డ్యూయల్ కోర్ మొబైల్ ఎల్‌జి అఫ్టిమస్ 2Xని ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. రాబోయే కాలంలో ఇండియన్ స్టోర్స్‌లలో లభించనున్న మోస్ట్ పవర్ పుల్ స్మార్ట్ ఫోన్ ఎల్‌జి అఫ్టిమస్ 2X. ఇక ఎల్‌జి అఫ్టిమస్ 2X విషయానికి వస్తే ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 2.2(ఫ్రోయో)ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ఎల్‌జి ఆప్టిమస్ 2X మొబైల్‌ నోవా డిప్లేతోటి చూపురులను ఇట్టే ఆకట్టుకునే విధంగా రూపోందించడం జరిగింది.

ఎల్‌జి అఫ్టిమస్ 2X స్మార్ట్ ఫోన్ 4-inch TFT capacitive touchscreenతో పాటు 480 x 800 pixels resolution కలిగి ఉంది. ఇందులో మీరు గేమ్స్, ఆడియో, వీడియోలకు అనుకూలంగా పెద్ద్ స్క్రీన్‌ని రూపోందించడం జరిగింది. ఇక కెమెరా విషయానికి వస్తే 8మెగా ఫిక్సల్‌తో పాటు, LED flash కలిగిఉండి ఆటో ఫోకస్ టెక్నాలజీ కలిగి ఉందన్నారు. 3జీ నెట్ వర్క్ అనుగుణంగా వీడీయో కాలింగ్ కోసం ముందు భాగంలో 1.3 ఫిక్సల్ కెమెరా అమర్చడం జరిగింది. ఇక వెనుక భాగాన ఉన్న కెమెరా వీడియోస్‌ను 1080p@24fps సామర్ధ్యంతో తీయగలుగుతుంది. ఇక మొమొరి విషయానికి వస్తే ఫోన్‌తో పాటు 8జిబి మొమొరి కార్డు వస్తుంది. ఒకవేళ మీరు గనుక మొమొరిని ఫోన్‌లో అధనంగా వేసుకోవాలనుకుంటే ఇది 32జిబి వరకు సోపర్ట్ చేస్తుంది.

ఇక ఈ హ్యాండ్ సెట్ ప్రత్యేకతలు ఏంటంటే 50శాతం పవర్‌ని సేవ్ చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఎల్‌జి వినియోగదారులకు సరిక్రోత్త అనుభవాన్ని అందించనుందన్నారు. ఈమొబైల్‌ని గ్లోబల్‌గా విడుదల చేయడానికి తగు ఏర్పాట్లు చేయడం కోసం టెక్నాలజీ విషయంలో కూడా రాజీ పడలేదని విశాల్ చోప్రా(బిజినెస్ హెడ్ మొబైల్ కమ్యూనికేషన్, ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) వివరించారు.

LG Optimus 2X Specifications and Features:

* 4-inch TFT Capacitive touchscreen (480 x 800)
* 1Ghz Nvidia Tegra 2 processor
* Android 2.2 Froyo OS (upgradable to 2.3)
* ULP GeForce GPU, Tegra 2 chipset
* 8 MP rear-facing camera with LED flash
* 1.3 MP front camera
* Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot
* Bluetooth 2.1 with A2DP
* Stereo FM radio with RDS
* 3G HSDPA, 10.2 Mbps; HSUPA, 5.76 Mbps
* HDMI port
* SNS integration
* 512 MB RAM, 8 GB internal memory
* 32 GB micro SD support
* Adobe Flash 10.1 support
* Li-Ion 1500 mAh battery

ఇకపోతే ఇండియాలో ఎల్‌జి ఆప్టిమస్ బ్లాక్ ధర కేవలం రూ 27,000/- గా ఉండబోతుందన్నారు. ఎల్‌జి ఆప్టిమస్ 2X మొబైల్ ధర కేవలం రూ 30,000/-గా ఉంటుందని అన్నారు. ఏప్రిల్ చివరి వారం కల్లా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో ఉన్నటువంటి స్టోర్స్‌లో లభించనున్నాయి.

English summary
One of the leading smartphone brands in India, LG Mobiles has announced the launch of its first dual core mobile, Optimus 2X, in Indian market at Rs 30,000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X