అది ఎన్టీఆర్ టిడిపి కాదు, వైయస్ జగన్‌పై పోటీ కష్టమే: పురందేశ్వరి

కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలు కాస్త కష్టమే అని అయినా కాంగ్రెసు పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. యూపిఏ ప్రభుత్వం అవినీతిని సహించదన్నారు. కుంభకోణాలపై పాల్పడ్డ వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకున్నదని చెప్పారు. అవినీతిని అంతమొందించేందుకు ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే చేస్తున్న దీక్షలో వాస్తవం ఉందని, ఆయన చెప్పిన జన లోక్‌పాల్ బిల్లుపై చర్చిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications