హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస ఎమ్మెల్యే హరీష్ రావుపై మండిపడిన గోనె ప్రకాష్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లే తెలంగాణ నేతలను ద్రోహులుగా ప్రకటిస్తామన్న సిద్ధిపేట తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీశ్‌రావు వ్యాఖ్యలపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గోనె ప్రకాష్ రావు మండిపడ్డారు. ఫత్వాలు జారీ చేయటం హరీశ్‌రావు మానుకోవాలని హితవు పలికారు.

కుటుంబ ఆధిపత్య పోరులో ముందు ఉన్నానని చెప్పుకోవటానికే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మంగళవారం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్య తీసుకోలేదని గోనె ప్రశ్నించారు. కడప, పులివెందుల్లో ప్రచారానికి వెళతామని ఆయన స్పష్టం చేశారు.

English summary
YSR Congress leader Gone Prakash Rao retaliated TRS MLA Harish Rao comments. He said that Harish rao should keep away from his statements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X