ఆంధ్ర నేతల పేర్లు చెప్పిన హసన్ అలీ: సిడీని సుప్రీంకు అందజేసిన ఇడి

హసన్ అలీని విచారించిన సిడిని సుప్రీంకోర్టుకు ఈడి సమర్పించింది. సుమారు 20 గంటల పాటు విచారించిన సిడిని సుప్రీంకు సమర్పించారు. ఇందులో అలీ బయటపెట్టిన ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా హసన్ అలీ కేసులో ఆర్పీ గోయెంగాను కూడా ఈడి విచారించింది. అలీ, తపూరియాలు కలిసి సుమారు 94 మిలియన్ డాలర్ల లావాదేవీలు జరిపినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications