బప్పి లహరిని కాపీ కొట్టిన జెన్నీఫర్ లోపెజ్: లంబాడీ బాణీలో ఆన్ ది ఫ్లోర్

తాను రెండు దశాబ్దాల క్రితం సంవత్సరాల కిందటే భారతదేశంలో లంబాడా సంగీతాన్ని అందిస్తే ఆమె ఇప్పుడు చేసిందని, అందువల్ల దాని ఘనత అంతా తన కు మాత్రమే దక్కాలని బప్పిలహరి అంటున్నారు. శరీరం నిండా బంగారు ఆభరణాలు ధరించి కదిలే నగల దుకాణంలా సందడి చేసే లహరి త్వరలోనే రాకింగ్ దర్దే డిస్కో అనే చిత్రంలో నటించబోతున్నారంట. ఆ విషయాలను ఆయనే ధృవీకరించారు.












Click it and Unblock the Notifications