గ్యాంగ్ రేప్‌కు గురైన అమ్మాయికి బాబు పరామర్శ: కాంగ్రెస్‌పై ధ్వజం

కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు స్తంభించాయని అన్నారు. మహిళలకు రక్షణ పూర్తిగా కరవైందన్నారు. అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టిన నిందుతులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. కాగా అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరగలేదని పోలీసులు తేల్చ వేయడంపై టిడిపి నాయకురాలు నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. గ్యాంగ్ రేప్ కాదని పోలీసులు ఎలా తేలుస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications