గ్యాంగ్ రేప్ కాదు, ప్రేమ వ్యవహారమే కారణం: పోలీసులు

అమ్మాయికి వెంకటేష్ ముందే తెలుసునని చెప్పారు. అమ్మాయికి నిందితుడు వెంకటేష్‌కు మధ్య ప్రేమ వ్యవహారం ఉందని అన్నారు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పారు. నిందితుడు వెంకటేష్ కూడా తానొక్కడే ఈ వ్యవహారంలో ఉన్నట్టు ఒప్పుకున్నాడని చెప్పారు. అమ్మాయి సెల్ ఫోన్‌లో కూడా వెంకటేష్ నంబర్ దొరికిందని చెప్పార. ఈ కేసును ఐజి అనురాధ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. కాగా నిందితుడిపై పోలీసులు సెక్షన్ 376 కింద కేసును నమోదు చేశారు. వెంకటేష్ సెంట్రల్ టాక్సు కార్యాలయంలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications