వైయస్ జగన్ అవినీతిని నిరూపిస్తే తల నరుక్కుంటా: పోసాని కృష్ణ మురళి

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వ్యక్తిగతంగా మంచివాడని, అయితే జెండా, పార్టీ కార్యాలయం మూసేశారని, తాను తిట్టిన కాంగ్రెసులోనే చేరుతున్నారని, అందువల్ల చిరంజీవికి నిజాయితీ కొరవడిందని ఆయన అన్నారు. చిరంజీవిని ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ను ప్రజలు నమ్ముతున్నారని ఆయన చెప్పారు. జగన్‌ను నమ్ముకుంటే చివరి వరకు వారి వెంట ఉంటారని ఆయన అన్నారు. జగన్‌కు విశ్వసనీయత ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications