బాలయ్య కూతురు బ్రాహ్మణికి నాలుగు విశ్వవిద్యాలయాల్లో సీట్లు

తన కూతురుకు నాలుగు ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో చదవడానికి అవకాశాలు లభించడంపై బాలకృష్ణ తెగ ఆనందపడిపోతున్నారు. తన పెద్దమ్మాయి బ్రాహ్మణి మొదటి నుంచీ టాప్ ర్యాంకరేనని, కేవలం మెరిట్ మీద తన కూతురుకు నాలుగు విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం ఆనందంగా ఉందని బాలకృష్ణ అంటున్నారు.












Click it and Unblock the Notifications