చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్, వ్యూహం రెడీ?

ఫ్లెక్సీల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు, బాలకృష్ణ చిత్రాలు పైన చోటు చేసుకున్నాయి. వాటి కింద ఓ వైపు చంద్రబాబు ఫొటో, మరో వైపు నారా లోకేష్ ఫొటో ఉన్నాయి. వీటిలో ఎన్టీ రామరావు, బాలకృష్ణ ఫొటోలు చిన్నవిగా ఉన్నాయి. చంద్రబాబు, నారా లోకేష్ ఫొటోలు పెద్దగా ఉన్నాయి. చంద్రబాబు కన్నా నారా లోకేష్ ఫొటో ఎక్కువగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బాలకృష్ణ సహాయంతో తన కుమారుడు నారా లోకేష్‌కు తన రాజకీయ వారసత్వమే కాకుండా స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వాన్ని కూడా అందించేందుకు చంద్రబాబు వ్యూహం రచించి అమలు చేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications