జాతీయ రాజకీయాల్లోకి బాబు, రాష్ట్ర నాయకత్వం మరొకరికి: గాలి

చంద్రబాబుకు 1996లోనే ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని చెప్పారు. చంద్రబాబుకు ముందు ముందు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాగా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, రాష్ట్రంలో మరొకరు పార్టీ పగ్గాలు అంది పుచ్చుకోవచ్చునని చెప్పారు. అందరి ఆమోదంతో ఎవరైనా పార్టీ పగ్గాలు చేపట్టవచ్చునని అన్నారు. కాగా ఇటీవల నందమూరి వంశానికి పార్టీ పగ్గాలు అందించాలనే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను బాలకృష్ణకు అప్పగించాలని గాలి ముద్దు కృష్ణమ నాయుడు కోరుకుంటున్నారా, లేదంటే నారా లోకేష్‌కు అప్పగించాలని వాంఛిస్తున్నారా అనేది తెలియడం లేదు.


Click it and Unblock the Notifications