కాంగ్రెసు పార్టీ నేతగా పురందేశ్వరిని వ్యతిరేకిస్తాం: గోరంట్ల బుచ్చయ్య

బాబు జన్మదినాన్ని సంక్షేమ దినంగా జరుపుకుంటామని చెప్పారు. వల్లభనేని వంశీ - దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య విభేదాలు తొలగిపోయాయయని చెప్పారు. వల్లభనేని వంశీ వ్యక్తిగత కారణాల వల్లే చంద్రబాబు జన్మదిన వేడుకలకు రాలేదని చెప్పారు. ఆయన రాక పోవడానికి వేరే కారణాలు లేవని చెప్పారు. కాగా తాను వ్యక్తిగత కారణాల వల్లనే జన్మదిన వేడుకలకు రాలేక పోతున్నట్లు వంశీ ప్రకటించారు.












Click it and Unblock the Notifications