చంద్రబాబుకు ఫోన్ శుభాకాంక్షలు: జూనియర్ ఎన్టీఆర్ దూరమే

తన పెళ్లి అహ్వాన పత్రికను జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి నందమూరి హరికృష్ణ కలిసి వెళ్లి చంద్రబాబుకు అందించారు. తెలుగుదేశం పార్టీలో సాగుతున్న వారసత్వ పోరుపై హరికృష్ణ గానీ జూనియర్ ఎన్టీఆర్ గానీ ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. ఆ వార్తలను వారు ఖండించలేదు. బాలకృష్ణ మాత్రం బుధవారం వారసత్వ పోరు కేవలం మీడియా సృష్టి అని కొట్టి పారేసే ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి బాలయ్య నందమూరి హరికృష్ణను వ్యతిరేకిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద, గతంలో మాదిరిగా చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications