పెళ్లికి అంగీకరించలేదని టీచర్ గొంతుకోసి హత్య చేసిన ఉన్మాది

సుందరమ్మ తనతో పెళ్లికి నిరాకరించడంతో సుబ్బారావు ఉన్మాదిగా మారిపోయాడు. బుధవారం ఉదయం పూట ఓ కత్తితో వెళ్లి ఆమెపై దాడి చేశాడు. కత్తితో ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. సుందరమ్మ గొంతు కోసిన అనంతరం ఉన్మాది సుబ్బారావు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.












Click it and Unblock the Notifications