బాబా ఆరోగ్యం మరింత ఆందోళనకరం, పుట్టపర్తిలో భద్రత పెంపు

కాగా, పుట్టపర్తిలో పోలీసుల సంఖ్యను పెంచుతున్నారు. పుట్టపర్తి భద్రత దృష్ట్యానే పోలీసులను దింపుతున్నట్లు అనంతపురం జిల్లా ఎస్పీ చెప్పారు. పుట్టపర్తికి రావాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) అరవింద్ రావు పుట్టపర్తిలో పరిస్థితిపై సమీక్ష జరిపారు. సత్య సాయిబాబా ఆరోగ్యం విషయంలో గోప్యత మంచిది కాదని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు.












Click it and Unblock the Notifications