సత్య సాయిబాబా ఆరోగ్యంలో మార్పు లేదు: డాక్టర్ సఫాయా వెల్లడి

కాగా, సత్య సాయి బాబా ఆరోగ్యం కోసం భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. సత్య సాయి బాబా కోలుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు, పుట్టపర్తిలోకి పోలీసులు బలగాలను దించుతున్నారు. ప్రత్యామ్నాయాల ద్వారా మాత్రమే సత్య సాయిబాబా వైద్యం అందిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం డాక్టర్ రవిరాజ్ చెప్పారు.












Click it and Unblock the Notifications