లాడెన్‌పై దాడిలో మేం పాల్గొనలేదు, సంయుక్త ఆపరేషన్ కాదు: జర్దారీ

పౌర ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన లాడెన్ అంతం అమెరికా, పాకిస్తాన్ మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సహకారం, భాగస్వామ్యం వల్లనే సాధ్యమైందని ఆయన అన్నారు. మిలిటెంట్ల చర్యల్లో 30 వేల మందికి పైగా కోల్పోయిన తమ దేశానికి ఉగ్రవాదులపై చర్య తీసుకోవడం ఇష్టం లేదనే మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications