ఒసామా బిన్ లాడెన్ చివరి లక్ష్యం అమెరికా రైల్వే సెక్టార్

ఇదిలా ఉండగా.. లాడెన్ నివసించిన కాంపౌడ్‌ను కూల్చి వేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఒసామ్ బిన్ లాడెన్ చనిపోయిన సందర్భంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఘటనలో మరణించిన మృతులకు శ్రద్ధాంజలి ఘటించేదుకు అమెరికా బరాక్ ఒబామా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయిన గ్రౌండ్ జీరో ప్రాంతాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.












Click it and Unblock the Notifications