జగన్ సింబల్ కు కష్టాలు: ఫ్యాన్ కంపెనీలతో ఒప్పందాలున్నాయన్న కాంగ్రెసు

రుద్రరాజు మరికొందరు కాంగ్రెసు నేతలు ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ను కలిసి ఫ్యాన్ యాడ్స్ ను నిలిపివేసి, ఎన్నికలలో డబ్బు పంపకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. పోలీసులు జగన్ వర్గం వారిగా వ్యవహరిస్తూ మంత్రులు లేని సమయాలలో వారి ఉన్న గదులలో సోదాలు చేయడాన్ని కూడా ఆయన ఈసి దృష్టికి తీసుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications