బిన్ లాడెన్‌తో కలిసి అబోత్తాబాద్‌లోని ఇంటిలో ఐదేళ్లు ఉన్నా: సదా

అనంతరం ఆమెను పాక్ ఆర్మీ శుక్రవారం విచారించింది. గత ఐదేళ్లుగా అక్కడే ఉంటున్నామని ఆమె వెల్లడించారు. లాడెన్ 8 మంది పిల్లలు, మరో ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నామని చెప్పారు. ఐదేళ్లుగా ఒక్కసారి కూడా ఇంట్లోనుండి బయటకు వెళ్లలేదని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications