కరుణానిధి కూతురు కనిమొళి అరెస్టుకు కోర్టు ఆదేశం

కనిమొళి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఉదయమే కోర్టు తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. 2జి స్కామ్ కేసులో నిందితుడు డిఎంకె నేత ఎ రాజా ఫిబ్రవరి నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. తన ఆరోగ్యం బాగా లేదని కనిమొళి చెబుతున్నారు. శుక్రవారం కోర్టుకు వచ్చిన సమయంలో కూడా కనిమొళి తీవ్రంగా బాధపడుతున్నట్లు కనిపించారు.












Click it and Unblock the Notifications