వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మా రాష్ట్రంలో బాబా రామ్‌దేవ్ దీక్ష కొనసాగించవచ్చు: ఉత్తరాఖండ్ సిఎం

ఉత్తరాఖండ్‌లో ఆయన దీక్షను కొనసాగించ దలిస్తే అందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా పూర్తి భద్రతను ఆయనకు కల్పిస్తుందని చెప్పారు. బాబా దీక్షను కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసి అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. బాబా శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్నారని అందులో తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. శాంతియుత ఆందోళనపై ప్రభుత్వం ఎందుకు దాడి చేసి కలకలం సృష్టించిందని అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అవినితికి వ్యతిరేకమే అని స్పష్టం చేశారు.