నాలుగు ప్రధాన పదవులు వారికే: హరీష్ రావు

తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తెలంగాణ సాధన కోసం ఢిల్లీ పర్యటనలకు వెళ్లకుండా తమ తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అలా అయితేనే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని సూచించారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి స్థానం లేదన్నారు.












Click it and Unblock the Notifications