రామ్‌దేవ్‌పై కేంద్రం తీరు బాధాకరం, దేనికైనా సిద్ధం: అన్నాహజారే

జన్ లోక్‌పాల్ బిల్లుకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదన్నారు. లోక్ పాల్ బిల్లు కోసం ఏ పోరుకైనా సిద్దం అని ప్రకటించారు. స్వచ్ఛమైన లోక్ పాల్ బిల్లే తమ లక్ష్యం అన్నారు. బిల్లును అడ్డుకోవాలని చూస్తే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రజా హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications