దీపికా పడుకొనేను పెళ్లి చేసుకోవడానికి అభయ్ గాంధీ ప్లాన్

అభయ్ గాంధీ ఇంటిలో సాఫ్ట్ బోర్డుపై అతికించిన కార్డుల కుప్పలు పోలీసులకు కనిపించాయి. పరారీలో ఉన్న అభయ్ గాంధీ ఇంటిలో సోదాలు నిర్వహించినప్పుడు అవి బయటపడ్డాయి. 2012 సెప్టెంబర్ 5వ తేదీలోగా తాను దీపికా పడుకొనేను పెళ్లాడతానని వాటిపై ఉంది. ఇటీవలి కాలంలో అభయ్ గాంధీ అతి పెద్ద పోంజీ పథకాలను ప్రమోట్ చేశాడు. అభయ్ గాంధీ లండన్‌కు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications