నిర్మాత శింగనమల అరెస్టు: భాను బినామీ ఆస్తులన్నీ ఆయన పేరు మీదే!

కాగా మద్దెలచెర్వు సూరి హత్య కేసు తర్వాత శింగనమలపై పలు ఫిర్యాదులు వచ్చాయి. మద్దెలచెర్వు సూరికి, భానుకిరణ్‌కు శింగనమల రమేష్ మంచి మిత్రుడు. భాను కిరణ్ ఈయన ఫ్లాట్‌లోనే ఉండేవాడని తెలుస్తోంది. కాగా భానుకిరణ్ బినామీ ఆస్తులన్నీ శింగనమల వద్దే ఉండి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా శింగనమలను విచారిస్తే సూరి హత్య కేసులో పలు కోణాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications