పేలుళ్ల స్థలిలో సిసిటీవీ ఫుటేజ్ దొరికింది: చవాన్

ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందని భావిస్తున్నారా అని అడిగితే దేన్నీ తాను తోసిపుచ్చలేనని ఆయన సమాధానిమిచ్చారు. మృతదేహంపై వైర్లు ఉన్న విషయాన్ని తొలుత జెజె డీన్ టిపి లాహనే చెప్పారు. జెజె ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స జరుగుతోంది.












Click it and Unblock the Notifications