భార్యకు, బిడ్డకు విషమిచ్చి చంపి తాను ఆత్మహత్య

భార్యకు, పాపకు విషమిచ్చి చంపి, తాను ఉరేసుకుని అంకయ్య మరణించినట్లు భావిస్తున్నారు. వారి శవాలు ఇంట్లో ఉన్నాయి. గది తలుపులు వేసి ఉంది. అయితే, నిజంగానే అంకయ్యనే ఈ దారుణానికి ఒడిగట్టాడా, వారందరినీ ఎవరైనా చంపి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications