వైయస్ హయాంలో అవినీతి నిజం: మాగంటి బాబు

వైయస్ హయాంలో విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయని వైయస్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారని అన్నారు. సామాజిక సంఘ సంస్కర్త అన్నాహజారే చేస్తున్న అవినీతి వ్యతిరేక దీక్షకు దేశవ్యాప్తంగా మంచి మద్దతు వస్తుందన్నారు. దీనిని చూస్తుంటే అవినీతికి పాల్పడ్డ వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అన్నా దీక్షకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications