రాత్రంతా తీహార్ జైల్లోనే అన్నా హజారే, మొరాయింపు

అన్నా హజారే అరెస్టుతో దేశమంతా భగ్గుమంది. ఎక్కడికక్కడ ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. ఏడు రోజులు హజారేకు జ్యుడిష్యల్ కస్టడీ విధించినప్పటికీ దేశవ్యాప్తంగా పెల్లుబుకిన నిరసనతో 12 గంటల్లోనే ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హజారే జైలులోనే తన దీక్షను కొనసాగించారు. కిరణ్ బేడీని, ప్రశాంత్ భూషన్‌ను మంగళవారం రాత్రి జైలు అధికారులు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications