అన్నాహజారే ఆరోగ్యంగా ఉన్నారు: కిరణ్ బేడీ

కాగా రాంలీలా మైదానంలో అన్నాహజారే దీక్షకు పోలీసులు అనుమతించినందున ఆయన మొదట జైలు నుండి నేరుగా రాజ్ ఘాట్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుండి నేరుగా రాంలీలా మైదానం చేరుకొని దీక్షను కొనసాగిస్తారు. అన్నా దీక్ష పదిహేను రోజుల పాటు నిరవధికంగా కొనసాగనుంది.












Click it and Unblock the Notifications