30 ఏళ్ల ఫిన్‌లాండ్ యువతిపై అత్యాచారం, అరెస్టు

అయితే ఆమెను కోరిన చోట డ్రాప్ చేయకుండా గెస్టు హవుస్‌కి తీసుకు వెళ్లాడు. అక్కడ అత్యాచారం చేశాడు. ఆమె అతనిని నుండి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కాని అతను బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. కాగా వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను హాస్పిటల్ పంపించి చెక్ చేయించటంతో అత్యాచారానికి గురైందని రిపోర్టులో తేలింది. బాధితురాలు ఢిల్లీలోని ఓ ప్రయివేట్ కంపెనీలో పని చేస్తోంది. నిందితుడు ముంబయిలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. పని నిమిత్తం ఢిల్లీ వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications