గాలి జనార్ధన్ రెడ్డి సన్నిహితుల ఇళ్లలో సోదాలు

గాలి సన్నిహితులు అయిన జెడ్పీటీసీ రాజశేఖర గౌడ, బుడా అధ్యక్షుడు గురులింగన గౌడ తదితరుల ఇళ్లలో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. కాగా గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ అక్రమాలను సింగరేణి పరికరంతో దోపిడీ నిర్ధారణ చేసినట్టుగా తెలుస్తోంది. గాలికి సంబంధించిన అక్రమాల చిట్టా సిబిఐ వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications