సిఎం కిరణ్ రెడ్డిపై గుర్రుమన్న చుక్కా రామయ్య

కార్పోరేట్ విద్యా సంస్థల ప్రమేయంపై, తన విద్యాబోధనపై బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని, ముఖ్యమంత్రి కూడా చర్చకు సిద్ధం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంపై వాస్తవాలు తెలుసుకుని ముఖ్యమంత్రి మాట్లాడితే మంచిదని ఆయన అన్నారు. చుక్కా రామయ్య విద్యా సంస్థల విధానం తనకు నచ్చదని కిరణ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లాలో గురువారం సాయంత్రం అన్నారు. చుక్కా రామయ్య పద్ధతి వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications