రికార్డుల మీద రికార్డుల సృష్టిస్తున్న గూగుల్ ప్లస్

నిజానికి సెప్టెంబర్ 20నే గూగుల్ ప్లస్ ప్రజల్లోకి వచ్చిందని, అంతకుముందు కేవలం బీటా వర్సన్ భాగంగా నిర్వహించామని గూగుల్ వెల్లడించింది. గూగుల్ ప్లస్‌కి పోటీగా ఉన్న మరో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్ ఫేస్బుక్ మూడేళ్ళలో 25 మిలియన్ల మార్కును దాటిందని, 2004లో స్థాపించిన ఫేస్బుక్ అక్టోబర్ 2007 నాటికి 50 మిలియన్ల మార్కును అధిగమించిందని, అయితే తాము కొద్ది రోజుల్లోనే 40 మిలియన్ల ఖాతాదారులను సంపాదించామని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లార్రి పేజ్ వివరించారు.
కాగా ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 26 శాతం వృద్ధితో 2.73 బిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని ఆర్జించామని గూగుల్ ప్రకటించడం జరిగింది. మరోవైపు ప్రముఖ సోషల్ వెబ్సైట్ యాహూను కొనుగోలు చేసేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందని, ఇందుకు 43 బిలియన్ డాలర్ల నగదుతోపాటు మరికొంత మొత్తాన్ని ఇవ్వనుందంటూ వస్తున్న వార్తలను యాహూ సంస్థ కొట్టిపారేసింది. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన వార్తలుగా యాహూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications