తెలంగాణపై మీడియా మీద టిజి వెంకటేష్ ఫైర్

డి. శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాము శానససభ్యులుగా ఎన్నికయ్యామని, డిఎస్ తమకు ఎంతో మద్దతిచ్చారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. ఇతర పార్టీల నాయకులతో కలిసి పనిచేయకూడదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పడానికి ముందే తమ సమావేశం ఖరారైందని, అభివృద్ధిపై అన్ని పార్టీల నాయకులు కలిసి మాట్లాడుకోవడంలో తప్పు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications