బెంగళూర్ ఐఐఎస్‌సిపై దాడి, ఆరుగురికి జీవిత ఖైదు

మొహమ్మద్ రజా - ఉల్ - రెహ్మాన్, అఫ్జల్ పాషా, మెహబూబ్ ఇబ్రహీం, మిరుద్దీన్ ఖాన్, నిజాముద్దీన్, మున్నాలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. దేశంపై యుద్ధాన్ని ప్రకటించినందుకు, ఉగ్రవాద దాడికి పథకం వేసినందుకు ఆ ఆరుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. కుట్ర అభియోగం మోపిన మరో వ్యక్తిని మాత్రం నిర్దోషిగా విడుదల చేసింది.












Click it and Unblock the Notifications