వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం

సంపదకు కారకుడయ్యే శుక్రుడు వచ్చే నెలలతో తన సొంత రాశి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏప్రిల్ 19 నుంచి వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు అదృష్టం కలిసివస్తోది. విలాసవంతమైన భోగాలను పొందుతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. జాతక చక్రంలో శుక్రుడు 1, 4, 7, 10 స్థానాల్లో ఉంటే ఆ రాశులకు తిరుగులేదు.

వృశ్చిక రాశి

జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా గడుస్తుంది. భాగస్వామ్యంతో చేసే వ్యాపారాల్లో ఊహించనిరీతిలో లాభాలున్నాయి. ప్రేమలో మాధుర్యాన్ని అనుభవిస్తారు.

Astrology The Malavya Raja Yoga begins on April 19th for the signs of Taurus Leo Scorpio and Capricorn

మకర రాశి

సృజనాత్మకతను విద్యార్థులు పెంచుకుంటారు. ఈ రాశివారు ఈ సమయంలోనే చాలా సంతోషాన్ని కలిగించే వార్తలను అందుకుంటారు. పెద్దల ఆస్తులకు సంబంధించి కొంతకాలంగా సాగుతున్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఈ రాశివారికి అనారోగ్య సమస్యలు తొలగిపోవడంతోపాటు ఆకస్మిక ధనలాభాలున్నాయి.

వృషభ రాశి

వీరికి అద్భుతమైన లాభాలున్నాయి. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. అంతా ఆకర్షణీయంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నవారికి ఇది మంచి సమయం. వ్యక్తిత్వాన్ని వీరు చాలా చక్కగా తీర్చిదిద్దుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

సింహరాశి

ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. అంతేకాకుండా వారి వారి కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వాటిని సవాల్ గా తీసుకోవాలి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం. కెరీర్ పరంగా వీరికి చాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+