బాలయ్యకూ అదే అవుతుంది: ముత్యం రెడ్డి వ్యాఖ్య

ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని పార్టీ పెట్టినవారు ఏమయ్యారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. జేబులు కొట్టేవారికి తాను మద్దతు ఇవ్వలేనని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయని ఆయన అన్నారు. తనపై రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదని, తాను భయపడేది ఏమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణలో పోటీ చేయాలని తెలుగుదేశం తెలంగాణ నాయకులు బాలకృష్ణను ఆహ్వానిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ముత్యం రెడ్డి స్పందించారు.












Click it and Unblock the Notifications