కాంగ్రెస్ అభ్యర్థికి టిఆర్ఎస్ కెటిఆర్, హరీష్ ఆల్ ద బెస్ట్

వారు సిఎల్పీ కార్యాలయానికి వెళుతుండగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కెటి రామారావు, సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు, శాసనమండలి సభ్యుడు నారదాసు లక్ష్మణ రావు తదితరులు ఎదురుపడ్డారు. ఆ సమయంలో గండ్ర తనతో ఉన్న ప్రతాప్‌ను వారికి పరిచయం చేశారు. ఉప ఎన్నికల్లో ప్రతాప్‌కు టిక్కెట్ దక్కనుందని గండ్ర వారితో చెప్పారు. త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి శత్రువు ఎవరో తెలిసి ఉండటం మంచిదని పరిచయం చేస్తున్నానని గండ్ర నవ్వుతూ చెప్పారు. అందుకు ఎమ్మెల్యేలు నవ్వుతూనే ప్రతాప్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.












Click it and Unblock the Notifications