ఆ నియోజకవర్గాల్లో సోనియా, రాహుల్ భవిష్యత్తేంటి?

ఈ నేపథ్యంలో 2014లో వచ్చే సాధారణ ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీలు నియోజకవర్గాలు మారాలా? లేక రెండు నియోజకవర్గాలలో పోటీ చేయాలా? అనే అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. వారి పార్లమెంటు పరిధిలోని మెజార్టీ నియోజకవర్గాల్లో విపక్షాలు గెలుపొందడంతో సోనియా, రాహుల్ గెలుపు కష్టంగా మారనుందని అంటున్నారు. ఒకవేళ గెలిచినా అది బోటాబోటీ మెజార్టీతో మాత్రమే గెలిచే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాం నుండి గాంధీ కుటుంబాలకు పట్టం కట్టిన రాయ్‌బరేలి ప్రజలు ఈసారికి కొత్తగా పుట్టుకు వచ్చి పీస్ పార్టీకి పట్టం కడుతున్నారు. తాజాగా ఎన్నికల బరిలోకి దిగిన పీస్ పార్టీ కాంగ్రెసును చావుదెబ్బ కొట్టిందనే చెప్పవచ్చు. ఈ నియోజకవర్గాలలో ముస్లింల జనాభా అధికంగా ఉంటుంది. 2014లో పార్లమెంటు స్థానాలకు పీస్ పార్టీ పోటీ చేసిన పక్షంలో సోనియా, రాహుల్ గెలుపు క్లిష్టంగా మారనుందని అంటున్నారు. అయితే అసెంబ్లీ ఫలితాలు పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపయని మరికొందరు అంటున్నారు. ఆ నియోజకవర్గాలలో వారికి ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications