ఆ ఆలోచన లేదు: మళ్లీ తేల్చి చెప్పిన నాగార్జున

కాగా ఇటీవల నాగార్జున రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఆయన గతంలో చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో కల్యాణ్ జువెల్లర్స్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఆయనను విలేకరులు రాజకీయ ఆరంగేట్రంపై ప్రశ్నించారు. అందుకు నాగార్జున... తనకు రాజకీయాలు అంటే ఇష్టమని, ఎప్పటికి అప్పుడు ఫాలో అవుతుంటానని అయితే రాజకీయాలు తనకు సూట్ కావేమోనని ఆయన అన్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని జోరుగా చర్చకు తెరలేసింది. అయితే ఆ తర్వాత ఆయన తాను రాజకీయాల్లోకి రానని పలుమార్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications